టాక్సీవాలా దర్శకుడితో నాని?

టాక్సీవాలా సినిమా తర్వాత రాహుల్ కు సెకెండ్ సినిమా చేసే అవకాశం రాలేదు. స్క్రిప్టు లు రెడీ చేసి హీరోల వెంటపడుతున్నా ఎందుకనో మెప్పించలేకపోతున్నాడు. ఎట్టకేల కు రాహుల్ వినిపించిన కథకు నేచురల్ స్టార్ నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. …

Read More