ఏసీబీ డీజీగా సీతయ్య.. అవినీతి పరుల గుండెల్లో రైళ్లు

ఆయన ఏపీ పోలీస్ సింగం.. అవినీతి పరుల గుండెల్లో నిద్రపోతాడు.. ట్రాన్స్ పోర్టు కమిషనర్ గా ఆయన అక్రమంగా రోడ్డురవాణా చేస్తూ దోచుకుంటున్న జేసీ బ్రదర్స్ ట్రావెల్స్ పనిపట్టి శభాష్ అనిపించుకున్నాడని కథలు కథలు చెబుతారు. కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆయనను …

Read More