జగన్ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం: పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాజధాని విషయంపై స్పందించిన ఆయన  తాము తచ్చుకుంటే వైసీపీ ప్రభుత్వాన్ని కూలుస్తామని, జగన్ ప్రభుత్వాన్ని పడగొట్టేవరకు నిద్రపోనంటు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతి ఎక్కడకి …

Read More