ప్రత్యేకమైన సినిమాలు, ఇండిపెండెంట్ ఫిలిమ్స్ మరియు షార్ట్ ఫిలిమ్స్.. ఫ్రైడే మూవీస్ లో అన్నీ మీ ముందుకు..

ఫ్రైడే మూవీస్ ప్రత్యేకతలు:

• సబ్ స్క్రిప్షన్స్ లేవు.. మెంబర్ షిప్ అవసరం లేదు.. మీకు కావాల్సిన సినిమాను ఎంచుకోండి.. డబ్బులు చెల్లించండి.. సినిమాను ఎంజాయ్ చేయండి..
• మీ ఫేవరెట్ సినిమాను మీ కుటుంబంతో మీ స్నేహితులతో కలిసి చూడండి..
• మీరు ఎంచుకున్న సినిమాను మొబైల్, కంప్యూటర్, టీవీ, టాబ్లెట్ ఎక్కడ కావాలంటే అక్కడ చూడొచ్చు..
• 24 గంటల్లో మీకు కావాల్సిన సినిమాను ఎన్నిసార్లు అయినా పాస్ చేసుకుని చూడొచ్చు..
• ఒక్క మెసేజ్ తో మీకు నచ్చిన వాళ్లకు సినిమాను బహుమతిగా ఇవ్వొచ్చు..
• ఫ్రైడే మూవీస్ మీ ఫేవరెట్ స్టార్స్ ను మీ చెంత చేరుస్తుంది.. వాళ్లతో ముచ్చట్లు పెట్టిస్తుంది.. ఇంకా ఎన్నో ఆఫర్స్, లక్కీ డ్రా బోనస్..

ఎలా మొదలు పెట్టాలి:
1. ప్లే స్టోర్ నుంచి యాప్ ఇన్ స్టాల్ చేసుకోవచ్చు..
2. అందులో సైన్ అప్ అయ్యి.. మీ ఫేవరెట్ సినిమా టికెట్ పొందండి..
3. ఇంక చూడటమే తరువాయి..

ABOUT US..

ఫ్రైడే మూవీస్ యాప్ లో ఎక్స్ క్లూజివ్ సినిమాలు, ఇండిపెండెంట్ ఫిలిమ్స్ ఉంటాయి.

ఒకటి తీసుకుంటే మీ కుటుంబం మీ స్నేహితులతో కలిసి మీకు కావలసిన.. మీరు మెచ్చిన సినిమాను ఇంట్లో కూర్చొని చూడచ్చు. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పాస్ చేసుకోవచ్చు. అలాగే టీవీ, కంప్యూటర్, టాబ్లెట్, మొబైల్ ఎక్కడ కావాలంటే అలా సినిమాలు చూడొచ్చు. ఒక్క మెసేజ్ తో మీకు నచ్చిన వాళ్లకు సినిమాలు బహుమతిగా పంపించవచ్చు.

ఫ్రైడే మూవీస్ మీ ఫేవరెట్ స్టార్స్ ను మీ చెంత చేరుస్తుంది.. వాళ్లతో ముచ్చట్లు పెట్టిస్తుంది.. ఇంకా ఎన్నో ఆఫర్స్, లక్కీ డ్రా బోనస్..

ఫ్రైడే మూవీస్ యాప్ పే పర్ వ్యూ పద్ధతిలో ఉంటుంది. మారద హై క్వాలిటీ వీడియో ప్రేక్షకులకు అందించబడుతుంది. టాప్ బ్యాండ్ విడ్త్ మా సొంతం. హై క్వాలిటీ వీడియోతో.. అన్ని రకాల డివైస్ లలో ఎనీ టైం థియేటర్ ఎక్స్పీరియన్స్ పొందొచ్చు. ఇంకెందుకు ఆలస్యం.. ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకోండి.. మీకు కావాల్సిన సినిమాను ఎంజాయ్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *