మంగ‌ళ‌గిరి NRI హాస్పిట‌ల్ లో భారీ మొత్తంలో అకాడ‌మీ సొమ్ము లూఠీ

గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరిలోని ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిలో భారీ కుంభ‌కోణం వెలుగు చూసింది.కోవిడ్ స‌మ‌యాన్ని అదునుగా చేసుకుని, దాదాపుగా 50 కోట్ల రూపాయ‌ల‌ను కొల్ల‌కొట్టిన‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో వెల్ల‌డైంది.ఆస్పత్రి డైరెక్టర్లు నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్‌,డాక్ట‌ర్ మణి అక్కినేని,ఛీప్ కో ఆర్డినేటింగ్ ఆఫీస‌ర్ ఉప్ప‌ల శ్రీనివాస‌రావు, …

Read More

టీవీ9 మాజీ సీఈఓ రవి ప్రకాష్ కి షాక్

రవిప్రకాష్ మరో ఇద్దరు కలిసి అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ నుంచి రూ.18 కోట్లు నిబంధనలకు విరుద్ధంగా నిధులు ఉపసంహరించుకున్నట్లు ఆ సంస్థ ప్రతినిధి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత ఏడాది బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. …

Read More

జలవిద్యుత్ కేంద్రం ప్రెజర్ టన్నెల్స్ తవ్వకం పనులు మొదలు

పోలవరం బహుళార్దక సాధక ప్రాజెక్టులో అత్యంతకీలకమైన 960 మెగావాట్ల జలవిద్యుత్ కేంద్రం పనులు వేగవంతం చేసింది ఎపి జెన్కో. అనుకున్న సమయానికే ప్రాజెక్ట్ పూర్తి చేసేలా పక్కాప్రణాళికతో పోలవరం ప్రాజెక్టు ఫలితాలను రాష్ట్ర ప్రజలకు అందించేందుకు వడివడిగా అడుగులుపడుతున్నాయి. ప్రతి ఏడాది …

Read More

8 ఏళ్లలో ఇచ్చిన నిధులు రూ.11,182 కోట్లు మాత్రమేనని వెల్లడి

ఆంధ్రప్రదేశ్‌ వరప్రదాయినిగా నిర్మితమవుతున్న పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం రాజ్యసభ వేదికగా కీలక ప్రకటన చేసింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌​ పార్టీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రణాళిక శాఖ మంత్రి రావు ఇందర్‌జిత్‌సింగ్‌ గురువారం రాజ్యసభలో సమాధానం ఇచ్చారు. 8 ఏళ్లలో పోలవరం …

Read More

విశాఖ, విజయనగరం జిల్లాల్లో తహసీల్దార్ కార్యాలయాల్లో ఏసీబీ దాడులు

పట్టాదారు పాస్ పుస్తకాలతో పాటు ప్రతిపనికి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు రావడంతో విశాఖ, విజయనగరం జిల్లాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లో దాడులు చేసింది. విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లో ఏకకాలంలో దాడులు చేసింది ఏసీబీ. పట్టాదారు పాస్ పుస్తకాలతో పాటు …

Read More

‘అన్ని అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది’

కరోనా నిబంధనలు పాటిస్తూ ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. ఏ అంశంపైనైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. సిగ్గుపడకుండా అబద్ధాలు చెప్పడంలో టీడీపీ అధినేత చంద్రబాబు దిట్ట అని విమర్శించారు. కరోనా …

Read More

నో ఛాలెంజెస్…. నో ప్రచారం… ఓన్లీ వర్క్…. ఇది నేటి పోలవరం ప్రాజెక్ట్ దృశ్యం….

రాసుకో జగన్ 2018 ఖరీఫ్ కల్లా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం… సాగు నీరు ఇస్తాం అనే రెచ్చగొట్టే సవాళ్లు లేవు, ప్రతి సోమవారం పోలవరం అనే హడావిడి అంతకన్నా లేదు. 20 మీటర్ల ఎత్తు కూడా పూర్తి కాని పియర్స్ …

Read More

వై సి పి కే తన మద్దతు , జగన్ వెనుకే తన ప్రయాణం అంటున్న కే వి పి బంధువు అశోక్ బాబు

చింతలపూడి నుండి ఏలూరు చుట్టుపక్కల గ్రామాల్లో అశోక్ బాబు కి ఉన్న మంచి పేరు అంతా ఇంతా కాదు. ఆ గ్రామాల్లో ప్రజలకి ఏ సమస్య వచ్చినా వాళ్లకి గుర్తొచ్చే పెరు అశోక్ బాబు.. ప్రతి ఒక్కరి సమస్యని తన సమస్యగా …

Read More

పోలవరం ప్రాజెక్ట్ లో 60రోజుల్లో 192 గడ్డర్లు అమర్చి రికార్డు సృష్టించిన మేఘా..

పోలవరం ప్రాజెక్ట్ స్పిల్ వే పనుల్లో మరో ప్రధాన అంకం పూర్తయింది. ప్రాజెక్ట్ స్పిల్ వే కు గడ్డర్ల అమరిక పూర్తయింది. ప్రపంచంలోనే భారీ స్పిల్ వే గా పోలవరం రికార్డు కెక్కింది. అదే స్థాయిలో ప్రపంచంలోనే భారీ గడ్డర్లను ఈ …

Read More

పోల‌వ‌రం లో ప్ర‌పంచంలోనే పెద్ద గేట్ల‌ను వినియోగిస్తున్నారు: ఏబి పాండ్య

ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ‌ర‌దాయినిగా పిలిచే పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణం 2020 నాటికి పూర్తి అవుతుంద‌ని డ్యాం డిజైన్ రివ్యూ క‌మిటీ(డిడిఆర్‌పి) చైర్మ‌న్ ఏబీ పాండ్యా తెలిపారు. పోల‌వ‌రం ప్రాజెక్టులోని ప‌లు విభాగాల్లో చేప‌ట్టిన ప‌నుల‌ను ప్రాజెక్టు అథారిటీ సీఈవో చంద్ర‌శేఖ‌ర్ అయ్య‌ర్ ఇత‌ర …

Read More