రమేష్ హాస్పిటల్ నిర్లక్ష్యం వల్లే విజయవాడలో అగ్నిప్రమాదం: గ‌డికోట శ్రీ‌కాంత్‌రెడ్డి

తాడేపల్లి : రాజధాని నడి బొడ్డున ..విజ‌య‌వాడ న‌గ‌రంలో భారీ అగ్ని ప్రమాదం జరిగితే చంద్ర‌బాబు ఎందుకు మాట్లాడం లేద‌ని ప్ర‌భుత్వ చీఫ్ విప్ గ‌డికోట శ్రీ‌కాంత్‌రెడ్డి ప్ర‌శ్నించారు. ప్రతి దానికి కులంతో ముడిపెట్టి రాద్ధాంతం చేసే చంద్రబాబు… రమేశ్ చౌదరి …

Read More

వైవీ సుబ్బారెడ్డికి జలక్

ఏపీ సీఎం జగన్ సంచలన నిర్ణయాలతో ప్రత్యర్థులు.. స్వపక్షం వారిని ఆశ్చర్య పరుస్తూనే ఉంటాడు. తాజాగా తన బంధువు.. ఏపీ ప్రభుత్వ సలహాదారు.. పార్టీలో ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న సజ్జల రామకృష్ణరెడ్డికి వరుసగా రెండు షాకులు ఇచ్చి వైసీపీ వర్గాలను సైతం …

Read More

అయోధ్యలో భూమి పూజకు కరోనా డేంజర్?

యావత్ దేశం ఇప్పుడో చిత్రమైన పరిస్థితుల్లో చిక్కుకోంది. ఓపక్క పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. మరోవైపు.. మొన్నటివరకూ కరోనా విషయాన్ని హై ప్రయారీటి అన్నట్లుగా వ్యవహరిస్తున్న ప్రభుత్వాలు.. ఇప్పుడు అందుకు భిన్నంగా తమ బాధ్యత నుంచి తప్పుకునేలా వ్యవహరిస్తున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. …

Read More

ఏపీ ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ నియామకం

తాను అనుకున్నది అనుకున్నట్లుగా జరిగేందుకు ఎంతవరకైనా వెళ్లేది వెళ్లేదే అన్నట్లుగా వ్యవహరించే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తొలిసారి వెనక్కి తగ్గారు. ఏపీ హైకోర్టు పలుమార్లు చెప్పినా పట్టించుకోని ఆయన.. సుప్రీం మాటను అలానే తీసుకోవటం.. మరోసారి అత్యున్నత న్యాయస్థానం కన్నెర్ర …

Read More

సీమ ప్రజల ఆశాకిరణం రాయలసీమ ఎత్తి పోతల పథకం…

రాయలసీమ ప్రజలందరికీ తాగునీరు, సాగునీరు అందించే నిమిత్తం వైఎస్ జగన్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందడుగు వేస్తోంది.. అందులో భాగంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు వేగవంతంగా చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. కరువుకు మారుపేరుగా వున్న రాయలసీమలోని నాలుగు జిల్లాలకు సంజీవనిలా ఈ …

Read More

రెడ్ కార్పెట్ రీల్ ప్రోడ‌క్ష‌న్ వారి “Bకామ్ లో ఫిజిక్స్ ” ఫస్ట్ లుక్ విడుదల

ఏడుచేప‌ల క‌థ ద‌ర్శ‌కుడు శ్యామ్ జే చైత‌న్య ద‌ర్శ‌కత్వం లో వ‌స్తున్న మ‌రో చిత్రానికి Bకామ్ లో ఫిజిక్స్ అనే టైటిల్ ని ఖ‌రారు చేశాడు. ఆవుపులి మ‌ధ్య‌లో ప్ర‌భాస్ పెళ్ళి, ఏడుచేప‌ల క‌థ లాంటి విభిన్న‌మైన టైటిల్స్ పెట్ట్ యూత్ …

Read More

నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ వైఖ‌రి రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌కు త‌గ్గ‌ట్టుగా లేదు: గ‌డికోట శ్రీ‌కాంత్‌రెడ్డి

తాడేపల్లి: రాజ్యాంగ ప‌ద‌విలో ఉన్న నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌కు త‌గ్గ‌ట్టుగా ప్ర‌వ‌ర్తించ‌డం లేద‌ని ప్ర‌భుత్వ చీఫ్ విప్ గ‌డికోట శ్రీ‌కాంత్‌రెడ్డి ధ్వ‌జ‌మెత్తారు. నిమ్మ‌గ‌డ్డ ప్ర‌వ‌ర్త‌న స‌రిగ్గాలేద‌న్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా చెప్పుకుంటున్న నిమ్మగడ్డ రమేష్‌కుమార్ రాజ‌కీయ నాయ‌కుల‌తో హోటళ్లలో …

Read More

కరోనా మహమ్మారి సృష్టించిన విలయంలో పావులు – ప్రయివేటు విద్యాసంస్థల సిబ్బంది

అప్పటిదాకా జీతాలు తక్కువైనా వారి జీవితాలు సాఫీగానే సాగుతున్నాయి. అతికొద్ది జీతంతోనే సరిపెట్టుకొని పొదుపుగా జీవిస్తూ జీవనయానం కొనసాగిస్తున్నారు. వీరే ప్రయివేటు విద్యాసంస్థలలో పనిచేసే ఉపాధ్యాయులు, అధ్యాపకులు, సాధారణ సిబ్బంది. ‘గొడ్డుచాకిరీ’ అనే పదానికి వీరు ఆనవాళ్లు. అందరు ఉద్యోగులకు 8 …

Read More

డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ చేతుల మీదుగా విడుద‌లైన యంగ్ టాలెంటెడ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం “ఎస్.ఆర్.క‌ళ్యాణ‌మండ‌పం EST. 1975” ఫ‌స్ట్ లుక్ కి అనూహ్య స్పంద‌న

“రాజావారు రాణిగారు” సినిమాతో తెలుగు చిత్ర సీమ‌కు ప‌రిచ‌య‌మై మొద‌టి సినిమాతోనే ఇటు ప్రేక్ష‌కుల్ని అటు విమ‌ర్శ‌కుల్ని మెప్పించిన యంగ్ టాలెంటెడ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం ఇప్పుడు మరో వినూత్న సినిమాతో రాబోతున్నాడు. “ఎస్.ఆర్.క‌ళ్యాణమండ‌పం EST. 1975” అంటూ టైటిల్ తోనే …

Read More

యంగ్ హీరో సత్య దేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా కన్నడ మూవీ లవ్ మాక్ టైల్ తెలుగు రీమేక్

డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో తనదైన శైలిలో నటిస్తూ తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు యంగ్ హీరో సత్య దేవ్. ఇక తెలుగునాట మిల్కీ బ్యూటీ తమన్నా కి ఉన్న స్టార్ డం గురించి వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ …

Read More